Loading Events

« All Events

  • This event has passed.

కాలేశ్వరం ఆలయం

October 1, 2023 - October 14, 2023

Ꝛ1500

బాధ్ర పద మాసం తేదీ 1 – 10 – 2023 నుండి అమావాస్య తేదీ 14 – 10 – 2023 వరకు మహాలయ పక్షం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం త్రివేణి సంగమం అయినటువంటి కాలేశ్వరం ఆలయంలో గతించిన వారి పేరు పై వారి వారి సంకల్పలతో తిల తర్పణం ‘ పిండ ప్రధానం , అన్నదానం మొదలగునవి పూజ్యలు శ్రీ మాడుగల చంద్రశేఖర శర్మ గారి ఆధ్వర్యంలో www.sevabhagyam.com ద్వారా ఆన్ లైన్ లో పై కార్యక్రమాలు జరిపించ బడును .

Details

Start:
October 1, 2023
End:
October 14, 2023
Cost:
Ꝛ1500
Event Categories:
,
Website:
https://sevabhagyam.com/

Organizer

Sevabhgyam Pitam
Phone
(+91) 8374-424-148
Email
contactsevabhagyam@gmail.com
View Organizer Website