All Day
Featured Featured

కాలేశ్వరం ఆలయం

బాధ్ర పద మాసం తేదీ 1 - 10 - 2023 నుండి అమావాస్య తేదీ 14 - 10 - 2023 వరకు మహాలయ పక్షం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం త్రివేణి సంగమం అయినటువంటి కాలేశ్వరం ఆలయంలో గతించిన వారి పేరు పై వారి వారి సంకల్పలతో తిల తర్పణం ' పిండ ప్రధానం , అన్నదానం మొదలగునవి పూజ్యలు శ్రీ మాడుగల చంద్రశేఖర శర్మ గారి ఆధ్వర్యంలో www.sevabhagyam.com ద్వారా ఆన్ లైన్ లో పై కార్యక్రమాలు జరిపించ బడును .

Ꝛ1500